Thursday, 1 September 2011

నువ్వు

నువ్వంతా...
నా ఙ్ఞాపకాల్లో...
కొన్నిసార్లేమో చల్లగ చిందే నా చిరునవ్వుల్లో!!
ఇంకొన్నిసార్లేమో వెచ్చగ జాలువారే నా కన్నీళ్ళల్లో!!!

Tuesday, 30 August 2011

నీ ప్రేమలో...

 నీ కాలిమునివేళ్ళ చల్లదనంతో...
నా గుండె గడ్డకట్టుకుపోయింది!
నీ వెచ్చనివూపిరి సెగలతో...
ననుబ్రతికించుకోవాప్రియా,,,
మిగిలిన ఆ రెండోఅర్ధాన్నికూడా నీలోకలుపుకొనేందుకై!!!